ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో అల్పాహారం తీసుకోవాలి. ఉదయం 10 తర్వాత అల్పాహారం తినకుండా ఉండాలి. ఉదయం భోజనం శరీరానికి రోజంతా పనిచేయడానికి శక్తిని ఇస్తుంది. మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల మధ్య భోజనం చేయాలి. అల్పాహారం, భోజనం మధ్య 4 గంటల విరామం ఉండాలి. దీనివల్ల మొదటి భోజనం సరిగ్గా జీర్ణమవుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఏమీ తినకూడదు. తిరిగి రాత్రి 6 నుంచి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.