ATP: ఈనెల 16న పాత గుంతకల్లులోని బీరప్ప సర్కిల్లో జరిగే కనకదాస జయంతి వేడుకలకు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డిని కురుబ సంఘం నాయకులు శనివారం ఆహ్వానించారు. పెద్దఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని కోరారు. అలాగే, గుంతకల్లప్ప స్వామి దేవాలయంలో కార్తీక వనభోజనాలకు కూడా ఆహ్వానం పలికారు.