ప్రకాశం: కంభం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్పై ఈవోఆర్డీ విజయలక్ష్మి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలను శుభ్రంగా, పచ్చగా ఉంచే దిశగా ప్రతి గ్రామ పంచాయతీ సక్రమంగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వివోఏలు, SHG సభ్యులు మరియు ఏపీఎం పాల్గొన్నారు.