AP: రేమండ్ ప్రాజెక్టులకు చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.1201 కోట్ల పెట్టుబడులతో రేమండ్ గ్రూప్ 3 ప్రాజెక్టులను చేపట్టనుంది. సిల్వర్ స్పార్క్ అప్పారెల్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్సేస్, జేకే మైనీ గ్లోబల్ప ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్‌కు CM శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 6,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను రేమండ్ సంస్థ కల్పించనుంది.