MDCL: RUB పనుల కారణంగా ట్రాఫిక్ బ్లాక్ అమలు చేయాలని SCR అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట వెళుతున్న 67763 ట్రైన్‌ను రీ-షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. నవంబర్ 16న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు (11:00–14:00) ట్రాఫిక్ బ్లాక్ అమలులో ఉంటుంది. ప్రయాణికులు ప్రణాళికలు ముందుగానే మార్చుకొని అసౌకర్యం నివారించుకోవాలన్నారు.