SKLM: రణస్థలం M కొండ ములగం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అధికారులు నిర్వహించారు. శనివారం ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు.