కరీంనగర్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్ (వోపా) ఎన్నికలు రేపు నిర్వహించనున్నారు. స్వర్ణకార సంఘ భవనంలో రాష్ట్ర, జిల్లా వోపా సభ్యుల సర్వసభ సమావేశంతో పాటు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో సంఘ శాశ్వత సభ్యులు పాల్గొంటారు. ఎన్నికల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.