BHNG: రామన్నపేట మండలంలో MLA వేముల వీరేశం పర్యటించారు. కాగా ఈ పర్యటనలో భాగంగా ఇవాళ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన “రీతిక క్లినిక్ & మెడికల్ హల్ “ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేస్తూ.. యువత పెడ తోవ పట్టకుండా స్వశక్తితో ఎదగాలని ఆయన సూచించారు.