AP: బీహార్లో ఎన్డీయే ఘన విజయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎన్డీయే కూటమి సాధించిన అపూర్వమైన విజయంపై చంద్రబాబు, పవన్ అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంలో ఎన్డీయే దేశ పురోగతి బలమైన శక్తిగా కొనసాగుతోందని చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు.