1935 : తెలుగు నవలా రచయిత్రి తెన్నేటి హేమలత జననం 1949 : నాథూరామ్ గాడ్సే మరణం 1982 : భారత స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది వినోబా భావే మరణం 1986 : భారతదేశ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం 2000 : బీహార్ రాష్ట్రం నుంచి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది 2022: సూపర్ స్టార్ కృష్ణ మరణం.