KDP: అతిగా మద్యం సేవించి యానాకి సురేష్ (48) ప్రొద్దుటూరు వాటర్ ట్యాంకుల వద్ద మృతి చెందినట్లు అతని మామ రామకృష్ణయ్య తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఒకటవ పట్టణ SI శ్రీనివాసులు అన్నారు. చాపాడు మండలం పల్లవోలుకి చెందిన సురేష్ మద్యానికి బానిసై అదేపనిగా మద్యం సేవిస్తుంటాడని తెలిసింది.