డిసెంబర్ 6న బాబ్రీ మసీదు వద్ద భారీ స్థాయిలో దాడులకు డా. ఉమర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఉగ్రవాదులు 32 కార్లను సిద్ధం చేసుకున్నారు. బాబ్రీ మసీదుతో పాటు ఢిల్లీలోని 6 వేర్వేరు ప్రాంతాలను లక్ష్యంగా దాడులు చేయాలని భావించారు. ఈ కార్లలో ఇప్పటి వరకు బ్రెజ్జా, స్విఫ్ట్, ఎకోస్పోర్ట్, i20 వాహనాలను గుర్తించారు. మిగిలిన కార్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.