CTR: సీఎం సహాయనిధి చెక్కులను ఎంపీ ప్రసాదరావు గురువారం చిత్తూరులో 18 మంది బాధితులకు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా మొత్తం రూ. 10,89,041 విలువచేసే చెక్కులను ఆయన అందజేశారు. అనంతరం పేదలకు సీఎం సహాయనిధి ఒక వరంలాంటిదని, పేదల ఆరోగ్యాన్ని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.