AP: సీఐఐ భాగస్వామ్య సదస్సుతో రాష్ట్ర రూపురేఖలు మారుతాయని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. ‘సీఐఐ సదస్సు రాష్ట్ర జీడీపీని పెంచడంలో దోహదం చేస్తుంది. బిజినెస్ చేయాలనుకునేవారు ఏపీని గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారు. పరిశ్రమలకు భూములు ఇస్తుంటే వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది. వైసీపీ హయాంలో భూ కబ్జాలు.. భూ దోపిడీలే’ అని ఆరోపించారు.