MBNR: ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లించిన సభ్యుల ప్రొసీడింగ్స్ వెంటనే విడుదల చేయాలని బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అన్సార్ హుస్సేన్ అన్నారు. గురువారం సంఘ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ మేరకు హుస్సేన్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ కట్టిన ప్రజలు ప్రొసీడింగ్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు.