AP: సెయిల్స్ సాఫ్ట్వేర్, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీలకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. టెక్ తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫినోమ్ పీపుల్స్ లిమిటెడ్ కంపెనీలకు భూమి పూజ చేశారు. పరిశ్రమల ద్వారా రూ. వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు.