తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు సుందర్. సి కాంబోలో ‘తలైవార్ 173’ మూవీ రాబోతుంది. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి దర్శకుడు సుందర్ తప్పుకున్నాడు. కొన్ని అనివార్య కారణాల ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు ఆయన నోట్ రిలీజ్ చేశాడు. ఇక ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది. కాగా, ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మించనున్నారు.