NLR: తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ రావూరు వారి కండ్రిగ ఎస్టీ కాలనీలో శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.