SRCL: చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలో ట్రేని డిప్యూటీ కలెక్టర్ నికిత రెడ్డి ఇవాళ సందర్శించారు. డిప్యూటీ కలెక్టర్ శిక్షణలో భాగంగా గ్రామంలోని మారుపాక నర్సవ్వకు సంబంధించిన భూమి విరసత్ పెట్టుకోగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి విచారణ జరిపారు. ఆమె వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మహేందర్, శ్రీనివాస్ ఉన్నారు.