NZB: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా 3వ మహాసభలు కొత్తపేటలో జరిగిన విషయం తెలిసిందే. ఆ సభలో ఎన్నుకున్న నూతన కమిటీ ఎన్నికను పెద్ది వెంకట్రాములు ప్రకటించారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా పెద్ది వెంకట్రాములు, జిల్లా అధ్యక్షుడిగా కోయడ నర్సింలు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా సిదుగు శేఖర్ గౌడ్లను ఎన్నుకున్నారు.