నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అఖండ 2’. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ప్రోమో ఇటీవల రిలీజ్ కాగా.. రేపు ఫుల్ పాట రాబోతుంది. అయితే ముంబైలోని జుహూలో ఉన్నPVRలో రేపు సాయంత్రం 5 గంటలకు ఈ పాట లాంచ్ ఈవెంట్ స్టార్ట్ కానుంది. ఈ పాటను లెజెండరీ సింగర్స్ శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ పాడారు. కాగా, ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.