కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాల సందర్భంగా గురువారం బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద పాఠశాల విద్యార్థుల చే సాముహిక వందేమాతరం గేయాలపన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.