MLG: జిల్లాలోని 185 కొనుగోలు కేంద్రాలకు 3562.480 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని కలెక్టర్ దివాకర టీఎస్ వెల్లడించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 17% తేమతో 1423.280 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు. 1267.440 మెట్రిక్ టన్నులు మిల్లులకు తరలించగా, 155.840 మెట్రిక్ టన్నులు కేంద్రాల్లో నిల్వ ఉందన్నారు. రూ.0.19 కోట్లు రైతులకు చెల్లించామని పేర్కొన్నారు.
Tags :