NLG: నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 04,13,14 వార్డులో,1 కోటి 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీ.సీ రోడ్డు & డ్రైనేజీ నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నకిరేకల్ పట్టణంలో త్వరలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.