ADB: నిన్న బోథ్తో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయడం సిగ్గుచేటు అని ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ ఆదిలాబాద్ ఛైర్మన్ ఆనందరావు అన్నారు. గురువారం పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రోటోకాల్ పాటించకుండానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఆయనే స్వయంగా భౌతిక దాడులు చేయించారని ఆరోపించారు.