KMM: AITUC కార్యాలయంలో అఖిలపక్ష భవన నిర్మాణ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు ఇవాళ సమావేశమయ్యారు. BRTU ఖమ్మం జిల్లా నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలపై ఈనెల 25న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో భవన నిర్మాణ కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.