GNTR: మీడియా ముసుగులో బ్లాక్‌మెయిలింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తుళ్లూరు సీఐ మాతంగి శ్రీనివాస్‌ను బ్యాడ్ చేయాలని చూసిన అరుణ్ అనే ఓ ఛానల్ రిపోర్టర్ తన సొంత కారు అద్దాలను రూ.5 వేలు ఇచ్చి వేరే వారితో పగులకొట్టించుకున్నట్లు విచారణలో తేలగా.. ఐదుగురుని ఇవాళ అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నిరు.