ELR: ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న పూళ్ల గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను గురువారం ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ కమిటీ సభ్యులు, ఉంగుటూరు నియోజకవర్గ NDA కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.