MHBD: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని దిశా కమిటీ ఛైర్మన్, ఎంపీ బలరాం నాయక్ సూచించారు. ఇవాళ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో MP మాట్లాడుతూ.. అన్ని కేంద్రాలు ప్రారంభించి, ప్రజావాసరాల దృష్ట్యా కేంద్రాల సంఖ్య పెంచి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.