VZM: లక్కవరపుకోట టీడీపీ కార్యాలయం నందు నిర్వహించిన మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్‌ల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉందామన్నారు. అలాగే జనం మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్లే నాయకులు అవుతారన్నారు.