అన్నమయ్య: ఎంపీ మిథున్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదు అని RJ. వెంకటేష్‌కి, ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్ చురకలంటించారు. ఈరోజు కోళ్ల బైలు పంచాయతీ నందు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదనపల్లెను ఎంపీ అభివృద్ధి చేయలేదని ఆర్జె అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మెడికల్ కళాశాల, కేంద్రీయ విద్యాలయం తీసుకువచ్చిన ఘనత మిథున్ రెడ్డికె దక్కుతుందన్నారు.