NLR: వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కావలి నియోజకవర్గంలోని 717 మందికి ఇప్పటి వరకు రూ. 6,30,97,646 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పారు. ఇవాళ స్థానిక టీడీపీ కార్యాలయంలో 21 మంది లబ్ధిదారులకు రూ. 13,48,805 చెక్కులు అందజేశారు.