శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్యాంక్ నిర్మాణ సంస్థ జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ను ఈడీ అరెస్ట్ చేసింది. రూ.12వేల కోట్లకు పైగా మనీ లాండరింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులో హోమ్ బయ్యర్ల నుంచి భారీ ఎత్తున వసూలు చేసిన డబ్బును దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి.