OTTలో అత్యధిక వ్యూస్ రాబట్టిన సినిమాల జాబితాను మీడియా సంస్థ ఆర్మాక్స్ వెల్లడించింది. ఇందులో 4.1 మిలియన్ వ్యూస్‌తో ‘కాంతార 1’ టాప్ 1లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో 4M వ్యూస్‌తో ‘కొత్త లోక’, 3.1M వ్యూస్‌తో ‘మిరాయ్’, 2.4M వ్యూస్‌తో ‘ఇడ్లీ కొట్టు’, 2M వ్యూస్‌తో ‘బాఘీ’ ఉన్నట్లు తెలిపింది.