KNR: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 6:30 నిమిషలకు 2K రన్ నిర్వహిస్తున్నట్లు HZB IMA అధ్యక్షుడు డాక్టర్ కనవేన తిరుపతి తెలిపారు. జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ 2K రన్ పోస్టర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. వరల్డ్ డయాబెటిక్స్ డే సందర్భంగా JMKT అంబేద్కర్ చౌక్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.