MDK: ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేసినట్లు వివరించారు.