తెలంగాణలోకి వచ్చే అంతర్రాష్ట్ర వాహనాలపై నిరంతరం నిఘా పెట్టాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. కర్నూల్, చేవెళ్ల ప్రమాదాలు, ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. ఫిట్నెస్ లేని, ఓవర్ లోడ్ వాహనాలను సీజ్ చేయాలన్నారు. రాష్ట్రస్తాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, జిల్లాస్థాయిలో 33 ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.