HYD: నగరంలో మరో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ త్వరలో ప్రారంభం కానుంది. డ్రైనేషన్ సాంకేతికతతో ముల్లర్ తిరిగే విధానంలో పనిచేసే ఈ ప్లాంట్ జవహర్ నగర్ చెత్త శుద్ధి కేంద్రంలో దాదాపు పూర్తయ్యింది. ప్రభుత్వ శాఖల అనుమతులు వచ్చాకే పూర్తిగా అందుబాటులోకి రానుంది. రోజుకు 300 మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.