AP: రెండు దశాబ్దాల క్రితమే పవర్ రీఫామ్స్ తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. ’25 ఏళ్ల క్రితం గ్రీన్ బిల్డింగ్‌ను నిర్మించాం. 1000 కి.మీ. తీరం, విరివిగా పోర్టులున్నాయి. భవిష్యత్‌లో 20 పోర్టులు ఏపీకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3 పెద్ద ఎయిర్‌పోర్టులు, రైల్వే నెట్ వర్క్ ఉంది. గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది’ అని వెల్లడించారు.