HYD: ఏటేటా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. HYD మహానగరంలో నిర్మాణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కాంక్రీట్ జంగల్గా మారుతుంది. ఈ నేపథ్యంలో గత పది సంవత్సరాల రిపోర్టును పరిశీలించిన అధికారులు రాబోయే రోజుల్లో 47, 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో నమోదైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.