HYDలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS) అధికారులు సోదాలు నిర్వహించారు. ఉగ్రవాద ఆరోపణలతో అరెస్ట్ అయిన డాక్టర్ సయ్యద్ మెహియుద్దీన్ ఇంట్లో తనిఖీలు చేశారు. గంటన్నరకు పైగా సాగిన ఈ సోదాల్లో అతడి ఇంట్లో మూడు రకాల లిక్విడ్లు, ఆయిల్ తయారు చేసే మెషీన్‌తో పాటు కొన్ని పుస్తకాలను సీజ్ చేశారు. సయ్యద్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు.