WGL: నెక్కొండ మండల కేంద్రాల్లో సీపీఐ మండల సమితి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి ఎస్ కే బాషిమియా హాజరై రైతులు ఎండనక వాననక పత్తి పంట పండించడానికి తీవ్రకష్టాలు పడుతున్నా కొనుగోళ్లలో సాంకేతిక ఆంక్షలతో నెట్టేస్తున్నారని తెలిపారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జారుతుందన్నారు.