PPM: పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో జరిగిన పేలుడులో గాయాలైన బాధితులకు చిన్న శీను సోల్జర్స్ అధ్యక్షరాలు సిరమ్మ రూ.50,000 బాధితులకు అందజేశారు. ఆదివారం పార్వతీపురం కర్షక మహర్షి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే జోగారావు ద్వారా సమాచారం తెలుసుకుని సహాయం చేశానన్నారు.