KNR: హుజరాబాద్ నియోజకవర్గం బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ ఇంఛార్జ్‌గా జమ్మికుంటకు చెందిన వేల్పుల చందు నియమితులయ్యారు. డాక్టర్ విశారదన్ మహారాజ్ చందుకు నియామక పత్రం అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధించేందుకు కృషి చేయాలని ఆయన చందుకు సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు.