TG: టెట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను సీఎం ఆమోదం కోసం పంపారు. ప్రతి ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా.. ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే, మరో వారంలో నోటిఫికేషన్ విడుదలకానుంది. కాగా, టెట్‌కు సంబంధించిన పాత జీవోను సవరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.