KMM: మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహ్మద్ నజీర్ తన పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆదివారం ప్రకటించారు. పార్టీ కార్యకలాపాలపై విశ్లేషణాత్మక ఆలోచనలు, వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. యూత్ సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, రాజకీయ భవితవ్యంపై త్వరలో స్పష్టత ఇస్తానని అన్నారు.