WGL: పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతున్నదని నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట మండలం భాంజీపేట గ్రామంలో ఆరెల్లి రచన-నవీన్ దంపతులకు ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా నేడు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. MLA ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కాయ ఇంటిని ప్రారంభించారు.