ADB: జైనథ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం సోమవారం సాయంత్రం 5 గంటలకు జరపనున్నారు. ఇందులో భాగంగా సోమవారం బలిహరణం, నాగబలి, పుష్పయాగం, స్వాముల దీక్ష విరమణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.