KDP: కాజీపేట మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నాగనాథేశ్వర స్వామి దేవస్థానం నందు మూడవ కార్తీక సోమవారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం న్యూ కేటగిరి విభాగంలో బండలాగుడు పోటీలను నిర్వహించనున్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతులను అందజేయనున్నారు.