AP: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.1కే నెల రోజులపాటు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్లలో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా ఇస్తుంది. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి BSNL ఈ అద్భుతమైన ఆఫర్ను అందిస్తోంది. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ అని, ఈ నెల 15న ముగుస్తుందని తెలిపింది.